సెక్సీ సిస్టర్స్: జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఇలా... (వీడియో)
నేహా శర్మ తన చెల్లి ఆయేషాతో జిమ్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
ముంబై: రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం 'చిరుత'తో హీరోయిన్ గా పరిచయం అయిన నేహా శర్మ ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. అడపా దడపా హిందీలోనే అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.
నేహా శర్మ స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లక పోయినా... సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో సంతృప్తి కరంగానే కెరీర్ కొనసాగిస్తోంది. తనతో పాటు చెల్లి ఆయేషా శర్మను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. 2015లో వచ్చిన రోగ్ అనే సినిమా ద్వారా ఆయేషా హీరోయిన్ గా పరిచయం అయింది.
బాలీవుడ్లో ఈ ఇద్దరు సెక్సీ సిస్టర్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ వీరికి భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా నేహా శర్మ తన చెల్లి ఆయేషాతో జిమ్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

నేహా శర్మ ఇంత సెక్సీగా రెచ్చిపోతుందంటే నమ్మలేం

నేహా శర్మ సోదరి ఆయేషా శర్మ ఫోటోస్

అందుకే అవకాశాలు తక్కవగా వస్తున్నాయేమో?
ఇంటిమేట్ సీన్స్ చేయడం తాను మానేస్తానని, దుస్తులిప్పిసి ప్రేమ సన్నివేశాల్లో నటించడం నచ్చడం లేదని నటి నేహా శర్మ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది. దుస్తులు విప్పిస్తూ నటించడం సౌకర్యంగా అనిపించడం లేదని ఆ భామామణి వాపోయింది. అందుకే అమ్ముడికి అవకాశాలు తగ్గాయేమో పాపం.



Click it and Unblock the Notifications











