కృష్ణవంశీ చేతిలో నేహా శర్మ అందచందాలు

ఇతర దర్శకులు అడగటంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.దాంతో నేహాని ఏ రేంజిలో చూపెడతారో అన్న ఆసక్తి అభిమానులలో కలుగుతోంది.ఈ సినిమాలో ఢీ తో హిట్ కొట్టిన విష్ణువర్ధన్ హీరో. సినిమా పేరు జెండా పై కపి రాజు.అంటే త్వరలో మరోసారి మనకి అందాల విందు అన్న మాట.


Click it and Unblock the Notifications











