twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ పిక్స్: హీటు పెంచేలా చెలరేగిపోతున్న నేహశర్మ.. మామూలు అందం కాదు!

    |

    Recommended Video

    Neha Sharma Latest Photo Shoot goes Viral

    హాట్ బ్యూటీ నేహా శర్మ అందాల ఆరబోతలో చెలరేగిపోతోంది. గత కొన్ని రోజులుగా నేహా శర్మ ఘాటు ఫొటో షూట్స్ తో బికినిలో పిచ్చెక్కించే పోజులు ఇస్తోంది. మాక్సిమ్ మ్యాగజైన్ కు నేహా ఫోటో షూట్ చేస్తోంది. ఈ రేంజ్ లో నేహా అందాల ఘాటు మునుపెన్నడూ చూసి ఉండరు. అందానికి కొత్త నిర్వచనం చెప్పేలా నేహా ఘాటు ఫోజులు ఉన్నాయి.

    లక్షల్లో లైక్స్

    నేహా శర్మ తన ఘాటు బికినీ అందాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఒక్కో బికినీ స్టిల్ కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా అందాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

    గతంలో కంటే

    నేహా శర్మ రాంచరణ్ చిరుత చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం తరువాత కుర్రాడు చిత్రంలో నటించింది. ఆ తరువాత నేహా శర్మ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఇంత హాట్ గా నేహా గతంలో లేదనే చెప్పాలి.

    కుర్రాళ్ళ మతిపోగొట్టేలా

    నేహా అందాలు కుర్రాళ్లకు నిద్రని దూరం చేసే విధంగా ఉన్నాయి. నేహా శర్మ రెచ్చిపోయి మరి బికినీ ఫొటో షూట్ చేస్తోంది. నేహా శశర్మకు ఇంస్టాగ్రామ్ లో 4.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    బాలీవుడ్ లో

    నేహా శర్మ ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ చిత్రాలలో అవకాశం అందుకుంటోంది. ప్రస్థుం నేహా శర్మ హేరా ఫెరి 3 అనే బాలీవడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నేహా తన అందాలు ఆరబోయనునట్లు టాక్.

    English summary
    Neha Sharma latest bikini photo shoot. Neha Sharma rises the heat in bikini avatar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X