»   » సెగలు రేపుతోంది..ఈమె చూపులకు చిరుత కూడా చిన్నబోదా!

సెగలు రేపుతోంది..ఈమె చూపులకు చిరుత కూడా చిన్నబోదా!

Subscribe to Filmibeat Telugu

చిరుత చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సినీ అభిమానులకు బాగానే గుర్తు. తొలి చిత్రంలోంనే నేహా అందాల ఆరబోతలో రచ్చ రచ్చ చేసింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. అరకొర అవకాశాలు మినహా నేహా శర్మకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు దక్కలేదు. కాని తన అందానికి హీరోయిన్లే అసూయ పడేలా సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది.

నేహా శర్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ బికినీ పిక్ ని షేర్ చేసింది. ఈ ఫోజులో నేహా అందాలు చూస్తే కుర్రకారు హృదయాలు గల్లంతు కావడం ఖాయం. గ్లామర్ ప్రియులని ఊరించేలా ఉన్న ఈ ఫోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సూపర్ హాట్ అంటూ కామెంట్లు పెడుతూ ఈ పిక్ ని షేర్ చేస్తున్నారు, సినీ అవకాశాలు తగ్గినా నేహా శర్మ అందాల జోరు మాత్రం తగ్గడం లేదు.

💫📸 @farrokhchothia

A post shared by Neha Sharma (@nehasharmaofficial) on Mar 8, 2018 at 6:26am PST

English summary
Neha sharma shares bikini pic. This hot pic goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu