»   » హీరోయిన్ చెల్లెలు చేసిన పనికి కుర్రాళ్లకు స్లీప్ లెస్ నైట్సే.. (ఫోటోస్)

హీరోయిన్ చెల్లెలు చేసిన పనికి కుర్రాళ్లకు స్లీప్ లెస్ నైట్సే.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆయేషా శర్మ... అనే పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేక పోవచ్చు. హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు... 2016 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. నేహా శర్మ గతంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'చిరుత' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అక్క నేహా శర్మ దారిలోనే హీరోయిన్ అయ్యేందుకు ట్రై చేస్తోంది ఆయేషా శర్మ. సినిమాల్లోకి రాక ముందే సోషల్ మీడియా ద్వారా పాపులరిటీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా ఆయేషా శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. ఆ ఫోటోస్ ఎంత హాటుగా ఉన్నాయో మీరే చూడండి.

స్లీప్ లెస్ నైట్సే..

స్లీప్ లెస్ నైట్సే..

ఆయేషా శర్మ ఇంత హాటుగా ఫోటోలు పోస్టు చేస్తుండటంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అలా ఫాలో అయ్యేవారిలో కుర్రాళ్ల సంఖ్యే ఎక్కువట.

పాపం అక్క లాగే చెల్లి కూడా

పాపం అక్క లాగే చెల్లి కూడా

ఆయేషా శర్మ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆయేషా అక్క నేహా శర్మ కూడా అడపాదడపా అవకాశాలతోనే కెరీర్ నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే.

 అందాల ఆరబోతలో పోటా పోటీ

అందాల ఆరబోతలో పోటా పోటీ

నేహా శర్మతో పాటు ఆయేషా శర్మ... సోషల్ మీడియా వేదికగా పోటా పోటీగా అందాలు ఆరబోస్తున్నారు. తమ సెక్సీ ఎసెట్స్ కు సంబంధించి ఫోటోలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.

గ్లామర్ డాల్స్

గ్లామర్ డాల్స్

ఏ హీరోయిన్ అయినా అందం పరంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఇద్దరూ సిస్టర్స్ కూడా ఇపుడు అదే చేస్తున్నారు. తమ హాట్ ఫోటోలతో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

జుద్వా 2

జుద్వా 2

త్వరలో ఆయేషా శర్మ జుద్వా 2 సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా చేయబోతున్నాడు.

తెలుగులోనూ

తెలుగులోనూ

ఆయేషా శర్మ తెలుగు సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా ఫైనలైజ్ కాలేదు.

సెక్సీ సిస్టర్స్: జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఇలా...

బాలీవుడ్లో ఈ ఇద్దరు సెక్సీ సిస్టర్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ వీరికి భారీ ఫాలోయింగ్ ఉంది. నేహా శర్మ తన చెల్లి ఆయేషాతో జిమ్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేయగా...ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

English summary
Neha Sharma sister Aisha Sharma may not have starred in films but she is known for her sensational and erotic pictures on social media. She is extremely active and give sleepless nights to everyone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu