For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ హీరోయిన్, ఇంత సెక్సీగా రెచ్చిపోతుందంటే నమ్మలేం (ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత హీరోయిన్ నేహ శర్మ మోడల్ నేహా శర్మ. సూపర్, కత్తి అని పదాలు వాడాలనిపించే ఫిజిక్ కు అచ్చుగుద్దిన నిర్వచనంగా ఉండే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటే.. ఖచ్చితంగా ముందు ఈమె పేరు చెప్పాల్సిందే. కానీ ఆమె తెలుగులో ఆమె సక్సెస్ కాలేకపోయింది.

  బాలీవుడ్ లోనూ నేహా ఇంకా ట్రైల్స్ లోనే ఉంది. అయితే చిరుత వచ్చి ఇంతకాలమైనా ఆమెలో మార్పులేదు. ఆమె తాజాగా ఎఫ్ ఎహె ఎమ్ కవర్ పేజీపై ఏ రేంజిలో రెచ్చిపోయిందో ఇక్కడ ఫొటోలలో చూస్తే మీకే అర్దమవుతుంది.

  చిరుత సినిమాతో ఆమె తెలుగులో బిజీ అయిపోతుందనుకున్నారు.కత్తిలాంటి లుక్కులతో ఎంత పడేసినా కూడా.. నేహా శర్మకు టాలీవుడ్ లో బ్రేక్ మాత్రం రాలేదు. వరుణ్ సందేశ్ తో కుర్రాడొచ్చాడు చిత్రం చేసింది. ఆ సినిమాని అంతంత మాత్రమే.

  ఆ తరువాత అమ్మడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రయత్నించింది. హిందీలో ఏకంగా అరడజను సినిమాలు చేసింది. అయినాసరే బ్రేక్ మాత్రం రాలేదు. బికినీలు నుండి లిప్ కిస్సులు వరకు ఎన్నో ప్రయత్నించినా కూడా.. వర్కవుట్ కావట్లేదు. కాకపోతే నేహా మాత్రం రెగ్యులర్ గా వర్కవుట్లు చేస్తూ చాలా హాట్ లుక్స్ అలాగే మెయిన్టయిన్ చేస్తుంటుంది.

  స్లైడ్ షోలో ఆమె తాజా ఫొటోలుతో పాటు మరిన్ని విశేషాలు చూద్దాం..

  చూసి ఎవరైనా టెమ్ట్ అవుతారా మరి

  చూసి ఎవరైనా టెమ్ట్ అవుతారా మరి

  అమెరికాలో మోడలింగ్ ఎస్సయిన్మెంట్లు చేసే ఈ హాటీ.. ఇప్పుడు కూడా అలాగే అమెరికాకు వెళ్లి ఖాళీ సమయాల్లో అక్కడ టూరిస్టులా దేశం అంతా చుట్టేస్తుంటుంది.ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్ చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే అంటూంటారు ఆమెను చూసిన వారు ఎవరైనా. ఇలా హాట్ గా రెచ్చిపోయాక అయినా ఎవరైనా ఆఫర్స్ ఇస్తే బాగుండును అనిపిస్తోంది కదూ.

  రూమర్స్ వస్తేనే కదా..

  రూమర్స్ వస్తేనే కదా..

  ఇక ఈ చలాకీ చిన్నది రూమర్స్ ను లెక్క చేయదట. పైపెచ్చు ఇలాంటి గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది.

  చరణ్ తోనే ఏకంగా లింక్ లు

  చరణ్ తోనే ఏకంగా లింక్ లు

  చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు పిచ్చి రాతలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్‌ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నానంటోంది. అప్పట్లో రామ్ చరణ్ తో ఆమె లవ్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు వచ్చాయి.

  గాసిప్స్ రాకపోతే పట్టించుకోనట్లే

  గాసిప్స్ రాకపోతే పట్టించుకోనట్లే

  నిజానికి గాసిప్,రూమర్స్ కబుర్ల ద్వారా ముఖ్యంగా సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుందని కొత్త సంగతులు చెప్పుకొచ్చింది. అంటే వీటిని ఆమె చాలా ఆసక్తిగా చదువుతాను అంటోంది. ఇలాంటివి సెలబ్రెటీల జీవితాల్లో చాలా చాలా కామన్ అని చెప్తోంది. తనపై రూమర్స్ మొదలయ్యాకే తనకు గుర్తింపు వచ్చినట్లు భావించానంటోంది

  గాసిప్సే గంపెడు బలం

  గాసిప్సే గంపెడు బలం

  ఒక సినిమా చేసిన తర్వాత తనపై గాసిప్స్ రావడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొస్తోంది ఈ ముద్దుగమ్మ. అన్నట్లు ఈ భామకు హైదరాబాద్ అంటే భలే క్రేజ్ అట. ఇక్కడి కరాచీ బిస్కెట్లు, హైదరాబాద్ బిర్యానీలను తన ఊరికి వెళ్లేటపుడు తప్పుకుండా ప్యాక్ చేయించుకుని వెళతానని చెపుతోంది.

   అదేంటో నాకు టైమ్ ఇంకా రాలేదు

  అదేంటో నాకు టైమ్ ఇంకా రాలేదు

  అయితే బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో నటిస్తున్నా కానీ ఇంకా తనకి అక్కడ సరైన గుర్తింపు రాలేదని, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నిలబడాలంటే చాలా కష్టమని ఆమె వాపోతోంది. బ్యాక్‌గ్రౌండ్‌ బాగున్న హీరోయిన్లకయితే ఎన్ని ఫ్లాప్స్‌ వచ్చినా అవకాశాలు వస్తాయని, కానీ తాను ఇప్పటికీ ఆడిషన్స్‌కి వెళ్లి ఆఫర్స్‌ దక్కించుకుంటున్నానని, ఇప్పటికీ ఫోటో ఆల్బమ్‌ చేత్తో పట్టుకుని ఆఫీసుల వెంట తిరుగుతున్నానని అంది.

  బ్యాక్ గ్రౌండ్ లేదనే..

  బ్యాక్ గ్రౌండ్ లేదనే..

  అదే వారసురాళ్లకయితే వారికున్న బ్యాక్‌గ్రౌండ్‌ కారణంగా అవకాశాలు వచ్చి పడిపోతుంటాయని, వారికి టాలెంట్‌తో పని లేదని, జనం నెత్తిన రుద్దేసి ఎప్పటికో అప్పటికి హిట్టొస్తే ఇక నెత్తిన పెట్టేసుకుంటారని ఫైర్‌ అవుతోంది. ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నా కానీ నేహా శర్మ నిజమే చెప్పింది. ఇందుకు అసిన్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. వరుసగా అన్ని హిట్‌ సినిమాల్లో నటించినా కానీ ఇప్పుడు అసిన్‌కి అక్కడ అవకాశాలు లేవు.

  English summary
  Sizzling Hot Neha Sharma is the new cover girl of FHM Magazine September 2016 issue. The actress is in Florida these days and enjoying the vacation with her friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X