తెరపై 'నెహ్రూ -ఎడ్వీనా' రొమాన్స్...

ఇందులో మౌంట్ బాటెన్, ఎడ్వీనా, నెహ్రూ, గాంధీ, జిన్నా పాత్రలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని రచయిత అలెక్స్ పేర్కొన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా ప్రాముఖ్యమైన విషయంగా తాను భావిస్తున్నట్లు రచయిత తెలిపారు. అయితే ఈ విషయాలను ఇంతలా తవ్విపోస్తున్న పుస్తకం రచయిత అలెక్స్ మరెవరో కాదు.... మౌంట్‌బాటెన్, ఎడ్వీనాల కూతురు కావడం మే పెద్ద ట్విస్టు. ఇక ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ కాసాబ్లాంకా లా చరిత్రలో నిలబడిపోతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున


Click it and Unblock the Notifications











