దిగంబరంగా ఆ హీరో

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.."దేశంలోని వివిధ జైళ్లలో పరిస్థితుల్ని పరిశీలించిన తరవాత నీల్‌తో దిగంబరంగా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. వీటిని చూసిన తరవాత అసభ్యకరంగా ఉన్నాయని ఎవరూ అనరు. ఎందుకంటే వాస్తవిక కోణంలో ఈ సన్నివేశాలు దర్శనమిస్తాయి. అశ్లీలత ఎంత మాత్రమూ కనిపించదని" అన్నారు. ఇక నీల్ ఈ సన్నివేశాల్లో చేయటానికి ఒప్పుకోవటానికి జాన్ అబ్రహం కారణమని తెలుస్తోంది. ఎందుకంటే జాన్ కూడా 'న్యూయార్క్' పేరుతో తెరకెక్కుతున్న మరో చిత్రంలో దిగంబరంగా నటించారని సమాచారం.
More from Filmibeat
neil nitin mukesh bhandarkar jail page 3 fashion traffic signal john జైల్ మధుర్ బండార్కర్ నీల్ నితిన్


Click it and Unblock the Notifications











