»   » నేల టికెట్ సినిమా హైలెట్స్ ఇవే.. సినిమా హిట్ కొట్టడం ఖాయం!

నేల టికెట్ సినిమా హైలెట్స్ ఇవే.. సినిమా హిట్ కొట్టడం ఖాయం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నేల టికెట్. నేల టికెట్ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం జరిగింది. "నేల టిక్కెట్టు' చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా విజయంపై హర్షం వ్యక్తం చెయ్యడం జరిగింది. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడం విశేషం.

  ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవితేజ హీరోగా సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నేల టికెట్. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

  Nela ticket movie main highlights... movie going to score hit!

  నేల టికెట్ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం జరిగింది. "నేల టిక్కెట్టు' చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా విజయంపై హర్షం వ్యక్తం చెయ్యడం జరిగింది. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించడం విశేషం. శక్తి కాంత్ సంగీతం, ముఖేష్ సినిమాటోగ్రఫి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయని సమాచారం.

  నేల టికెట్ సినిమా మొదటిసగం ఎంటర్టైనర్ గా రెండో సగం ఎమోషనల్ గా ఉండబోతోందని సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా రెండు గంటల ముపై నిమిషాలు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

  English summary
  While there's no word yet on what character Ravi Teja is playing, reports suggest that he will play village guy who has moved to the city. Shakthikanth Karthick is the music composer and Ram Talluri’s SRT Entertainments is producing this mass entertainer. Movie coming theaters on this Friday.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more