సెటైర్ గా పూరీ 'పొలికేక'?

By Staff

Puri Jagannath
పూరీ జగన్నాధ్ సినీ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న 'నేనింతే' చిత్రంలో ఈ పొలికేక టైటిల్ ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ అసెస్టెంట్ డైరక్టర్ గా చేయనున్న ఈ చిత్రంలో విలన్ గా కనిపించే సుబ్బరాజు హీరోగా కనిపిస్తాడు. అతను నటిస్తున్న చిత్రం పేరు పొలికేక. దీన్ని బ్రహ్మానందం డైరక్ట్ చేస్తూంటాడు. ప్రతీ చిత్రంలోనూ తన దైన శైలిలో వివిధ అంశాలపై సెటైర్స్ వేసే పూరీ ఈ సారి సినీ పరిశ్రమపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించనున్నాడని చెప్పుకుంటున్నారు.


ఈ సినిమా కోసం ఆ మధ్య కృష్ణానగర్ సెట్ వేసి మరీ పూరీ షూట్ చేసారు. మరో ప్రక్క నేనింతే పూరీ స్వీయ అనుభవాల నుండి రూపొందుతున్న చిత్రమనే ప్రచారం జరుగుతూండటం విశేషం. ఇక ఈ టైటిల్ పెట్టడం ద్వారా తేజ కేక సినిమాపై సెటైర్స్ వేస్తాడా అనే డౌటు అందరికీ వస్తోంది. అదే నిజమైతే చాలా మంది అటువంటి వాటికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి నవ్వులు పంచటమే కాక అందరినీ ఆలోచింపచేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో సియా హీరోయిన్ గా పరిచయమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X