నేనూ ప్లాఫ్(దేవుణ్నే)నే

ఆ పరిస్దితుల్లో వారితో ఉండలేక దగ్గరలోని గుడికి మకాం మారుస్తాడు. అక్కడ అంతా వికలాంగులైన ముస్టివాళ్ళు ఉంటారు.తన స్వార్ధం కోసం వాళ్ళను ఆ స్ధితికి తెచ్చిన తమన్దేవ్ అనే విలన్ ఉంటాడు. అలాగే అక్కడ గుడ్డి బిచ్చగత్తె(పూజ) పరిచయమవుతుంది. ఆమె ఓ సింగర్. ఆమె అనుకోని పరిస్ధితుల్లో మన హీరోని సహాయం కోరుతుంది. అతను ఆమెను దుర్మార్గులనుండి రక్షిస్తాడు. దాంతో పగపట్టిన విలన్ ...భైరవపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు. చివరికేం జరిగిందన్నది మిగతా కథ. ఇక కథగా ఓ మాదిరిగా ఉన్నా స్క్రీన్ ప్లే సరిగా లేకపోవటం,లింక్ లు సరిగా లేకపోవటంతో చూసే వారికి అది టార్చర్ పెట్టిందంటున్నారు. దానికి కారణం సినిమా అర్ధగంటకు పైగానే ట్రిమ్ చేయటమేనని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











