»   » నేను లేను ఫస్ట్ లుక్ రిలీజ్.. వినూత్నమైన కథనంతో

నేను లేను ఫస్ట్ లుక్ రిలీజ్.. వినూత్నమైన కథనంతో

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా (తొలి ప‌రిచ‌యం) న‌టిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

    ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని వినూత్న‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కిన చిత్రం నేను లేను . అందమైన లొకేషన్స్‌లొ చిత్రీకరణ పూర్తయింది. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాము. నవంబర్ 12న చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని అన్నారు.

     Nenu Lenu first look released

    హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహ‌ణ: సురేష్‌ కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌: సాయిస‌తీష్‌, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ధర్మేంద్ర‌, సురేశ్‌.

    English summary
    Director Ram Kumar's movie Nunu Lenu first look released. Harshita doing lead role in the movie. Music by Ashrith, Now its is under post production stage. Soon this movie going to hit the theatres, said Ram kumar
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more