For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేను నా రాక్షసి' సెన్సార్ కట్స్ లో పచ్చి బూతు పదాలు

    By Srikanya
    |

    రాణా, ఇలియానా కాంబినేషన్ లో పూరి జగన్నాథ్‌ రూపొందిన చిత్రం 'నేను నా రాక్షసి' భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అభిమన్యుసింగ్‌, సుబ్బరాజు, నాగినీడు, ముమైత్‌ఖాన్‌ శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ పతాకాన నల్లమలుపు బుజ్జి నిర్మించిన చిత్రంలో 'దొంగ లంజ కొడక','మాకి లౌడీ', 'దొంగముండ'వంటి పచ్చి బూతులు డైలాగు రచయిత పూరీ యదేఛ్చగా వాడాడు. వాటిని సెన్సార్ కట్ చేసింది.ఆ వివరాలు.

    మొదటి రెండురీళ్ళలో:

    1. గల 'దొంగ లంజ కొడక' పదాన్ని శబ్దంతో సహా తొలగించారు.

    2. సఫారి కార్‌ మీద గల ఎం.ఎల్‌.ఎ. స్టిక్కర్‌కి సంబంధించిన దృశ్యాలు తొలగించడం వల్ల 16.02 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరింపుకు గురి అయింది.

    మూడు నాలుగు రీళ్ళలో:

    3. ఎ) 'యాసిడ్‌ కూడా పోస్తాడు'.

    బి) కొడుకు డ్రాయర్‌ యాసిడ్‌తో తడిసిపోతోంది అనే వాక్యాల్లో 'యాసిడ్‌' పదాన్ని శబ్దంతో సహా తొలగించారు.

    4. ముమైత్‌ ఖాన్‌ ఎక్స్‌పోజర్‌కి సంబంధించి కేఫ్‌లోనూ ఫ్లయిట్లోనూ గల దృశ్యాలను తొలగించడం వలన 25.07 అడుగులు నిడివిగల ఫిలిం కత్తెరపాలయింది.

    అయిదు ఆరు రీళ్ళలో:

    5. ఆత్మహత్యలో హృదయం మీద ఇంజెక్షన్‌ గుచ్చడంకి సంబంధించిన దృశ్యాన్ని తొలగించడం వలన 11.10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరింపుకు గురి అయింది.

    6. 'వయ్యారి...' పాటలో గల బికినీ దృశ్యాల్లో 5.00 అడుగుల నిడివికి ఫిలింని కట్‌ చేసారు.

    7. డ్రగ్స్‌ వాడకంకి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 6.07 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

    ఏడు ఎనిమిది రీళ్లలో:

    8. ఓ దృశ్యంలో చిత్రీకరించిన 'మాకి లౌడీ' పదాలను శబ్దంతో సహా తొలగించారు.

    9. బాటిల్‌ పైగల లేబుల్‌కి సంబంధించిన దృశ్యం తొలగించడం వలన 3 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరింపుకు గురి అయింది.

    10. 'దొంగముండ' పదం ఎక్కడ వచ్చినా శబ్దంతో సహా తొలగించారు.

    పదకొండు పన్నెండు రీళ్ళలో:

    11. అలీ, నిగ్ర ఉమన్‌ మధ్య క్లోజప్‌ సెక్స్‌కి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 15 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

    12. ముమైత్‌ ఖాన్‌తో చిత్రీకరించిన పాటలో ఆమెకు సంబంధించిన క్లోజ్‌ క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌ దృశ్యాలను తొలగించడం వలన 2.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.

    13. 'పీల్చి పిప్పి చేసి రసం చేసింది' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

    14. రీళ్ల నిడివిగల ఈ చిత్రం 29-4-11న విడుదల అయింది.

    English summary
    Puri Jagannath and Rana's Nenu Naa Rakshasi was released on 29th April and the film is Flop talk. Poori and Rana are in shock and are in finding the reason - where they went wrong- but it is too late?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X