‘నేను నా రాక్షసి’ని చూస్తే అంతే షాక్ అవుతారు...!
రాణా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'నేను నా రాక్షసి" చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం గురించి రాణా మాట్లాడుతూ 'నన్ను ఈ సినిమాకి సెలక్ట్ చేసినందుకు పూరీ జీకి థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఉన్న సన్నివేశఆలన్నీ కొత్తగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. ఇంత కొత్త సినిమాని చూసినందుకు ప్రేక్షకులు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంత కొత్తగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో ఇలియానా కూడా చాలా చాలా బాగుంది" అంటున్నాడు.
రాణా ఇలియానా పూరి జగన్నాథ్ నేను నా రాక్షసి లీడర్ rana ileana puri jagannath nenu naa rakshasi leader


Click it and Unblock the Notifications