»   » పెళ్లయినా తీరుమారని హీరోయిన్: అపుడు ప్రియుడితో, ఇపుడు భర్తతో! (హాట్ ఫోటోస్)

పెళ్లయినా తీరుమారని హీరోయిన్: అపుడు ప్రియుడితో, ఇపుడు భర్తతో! (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు... ఆమె సినిమాలు చేసినా, చేయక పోయినా అభిమానులకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటోంది. ముఖ్యంగా వారికి అందాల విందు చేసే విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

నిన్న మొన్నటి వరకు తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో విదేశాల్లో తెగ ఎంజాయ్ చేసిన బిపాసా... ఇటీవలే అతనితో మూడు ముళ్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిపాసా చేతిలో సినిమాలేవీ లేక పోవడంతో లైఫ్‌ను ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లుంది.

తాజాగా ఈ జంట ఇండోనేషియా సమీపంలోని 'బాలి' అనే ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సముద్ర తీరంలో ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నారు. తను ఏ వెకేషన్ వెళ్లినా అక్కడి ఫోటోలను షేర్ చేసే బిపాసా బాలి వెకేషన్ కు సంబంధించిన బికినీ ఫోటోలు కూడా అభిమానులకు షేర్ చేసింది.

బికినీలో యమ హాటుగా కనిపిస్తున్న బిపాసాలో పెళ్లయిన తర్వాత అందం మరింత రెట్టింపయినట్లు కనిపిస్తోంది. స్లైడ్ షోలో బిపాసాకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బిపాసా బసు

బిపాసా బసు

బికినీలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా బిపాసా బసు.

పర్ ఫెక్ట్ ఫిగర్..

పర్ ఫెక్ట్ ఫిగర్..

వయసు మీద పడుతున్నా బిపాసా మాత్రం తన ఫిగర్ ను పర్ ఫెక్ట్ గా మెయింటేన్ చేస్తోంది.

సూర్యుడు ముద్దాడే బీచ్

సూర్యుడు ముద్దాడే బీచ్

బాలిలో సూర్యుడు ముద్దాడే (సన్ కిస్స్‌డ్) బీచ్ అని ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఫోటో అక్కడిదే...

హాట్ నెస్

హాట్ నెస్

బిపాసా వయసు 37. అయినా ఆమెలో హాట్ నెస్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదు...

భర్తో..

భర్తో..

తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బిపాసా బసు...

లోకేషన్ చాలా బావుంది కదూ..

లోకేషన్ చాలా బావుంది కదూ..

ఇలాంటి ప్రాంతంలో జలకాలాడటం అంటే ఎంత బావుంటుందో కదా...

అభిమానులకు విందు

అభిమానులకు విందు

సినిమాలు లేక పోయినా బిపాసా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందాల విందు చేస్తూ వారిలో తన సినిమాలే రావడం లేదనే నిరాశకు తావు లేకుండా చేస్తోంది.

English summary
Bipasha Basu is having the time of her life in Bali, Indonesia, and is currently holidaying with her husband Karan Singh Grover at the exotic holiday destination. The leggy lass, Bips, has posted new bikini pictures on her Instagram handle, and she looks smoking hot! Check out Bipasha Basu's new bikini pictures from Bali here!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu