'రెడీ' పై కూచిపూడి డాన్సర్ల ఆగ్రహం

దాంతో కూచిపూడీ నేర్చుకుంటే అట్లా తయారవుతారా అని వారు మండిపడుతున్నారు. సెన్సార్ వారు ఈ సన్నివేశాలని, డైలాగులుని చూడకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు. అయితే సెన్సా ర్ కమిటీ 'రెడీ' సినిమాని పేరొందిన కూచిపూడి డాన్సర్స్ దీపికా రెడ్డి, శోభానాయుడు చూసి నొ అబ్జెక్షన్ చెప్పాకే ఓ.కె చేసామంటున్నారుట. అయితే దీనికి ఒప్పుకోని వారు శ్రీను వైట్ల స్పందించి ఆ సన్నివేశాలు తీసేదాకా నిరసన తెలియచేస్తామంటున్నారు.


Click it and Unblock the Notifications











