ఆమె నగ్న దృశ్యాలకు టాప్ డిమాండ్

అంతేగాక హిల్టన్ ఆ వీడియాల్లో ఉన్నది తాను కాదని .. ఎవరో కిట్టనివాళ్లు తన ముఖాన్ని మరో శరీరానికి అంటించి ఇట్లాంటి చెత్తను ఎంకరేజ్ చేస్తున్నారంటూ,కేసులు పెడతానంటూ మండిపడుతోంది. అయితే ఆ కామెంట్ కూడా ఓ హాలీవుడ్ వెబ్ సైట్లో రాగా ఇంకా ఆ వీడియోలకు ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఆ వీడీయాలు 2007వ సంవత్సరంలో తీసినవని చెప్తున్నారు. ఆమె మాజీ ప్రియుడు రికీ సాలొమన్‌తో కలిసి హిల్టన్ తో కలిసి స్విమ్మింగ్ చేసిన దృశ్యాలు అవి.ఇవన్నీ ఒకత్తు అయితే ఈ విషయం తెల్సిన మాజీ ప్రియుడు రికీ మాత్రం తన ప్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇచ్చాడట.
movies telugu paris hilton hollywood websites dvd saloman హాలీవుడ్ పారిస్ హిల్టన్ సాలొమన్ వెబ్సైట్ల


Click it and Unblock the Notifications