»   » ప్రభాస్ లుక్ సూపర్: బాహుబలి కొత్త పోస్టర్లు

ప్రభాస్ లుక్ సూపర్: బాహుబలి కొత్త పోస్టర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం టాలీవుడ్ రికార్డులను మాత్రమే కాదు... బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొడుతూ దూసుకెలుతోంది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసాడు.

సినిమా ప్రమోషన్లోభాగంగా ‘బాహుబలి' చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు విడుదల చేసారు. ఈ పోస్టర్లలో ప్రభాస్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ పోస్టర్లపై మీరు ఓ లుక్కేయండి...


బాహుబలి
  

బాహుబలి

బాహుబలి కొత్త పోస్టర్లు


బాహుబలి
  

బాహుబలి

బాహుబలి కొత్త పోస్టర్లు


బాహుబలి
  

బాహుబలి

బాహుబలి కొత్త పోస్టర్లు


బాహుబలి
  

బాహుబలి

బాహుబలి కొత్త పోస్టర్లు


Please Wait while comments are loading...