న్యూఇయర్ ను అదరగొట్టే ‘అదుర్స్’

By Sindhu

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వి వి వినాయక్ దర్శకుడుగా రూపుదిద్దుకుని, విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రం 'అదుర్స్" ఈ చిత్రం నిజంగా 'అదుర్స్" అంటున్నాడు హీరో. ఎందుకంటే దర్శకుడు అంత చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దాడట. నిజంగా వినాయక్ ఈ సినిమాలో ప్రతి సీన్ ను చక్కగా తెరకెక్కించాడని. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఇప్పటికే విడుదల కావాల్సి వుందని కొన్ని పరిస్థితుల వల్ల సంక్రాతికి రిలీజ్ అవుతుందని ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ 'అదుర్స్" అంటారని అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇప్పటికే షీలా స్టిల్స్ 'అదుర్స్" అంటున్న సినీజనం మరో హీరోయిన్ నయనతార అదరాలంటే సినిమా విడుదల అవ్వాలి అంటున్నారు. సినిమా విడుదల తర్వాత నయనతార కూడా 'అదుర్స్" అనిపించుకుంటుందని ఈ చిత్ర డైరెక్టర్ చెప్తున్నాడు. అంతే కాదు ఈ చిత్రంతో ఎన్టీఆర్ తెలుగు చలన చరిత్ర రికార్డులను తిరగరాస్తాడంటూ ఎన్టీఆర్ అభిమానుకు ఆశలు కలిగిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులందరు ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X