దుబాయి లో రంభ హంగామా..

అలీ,శ్రీనివాసరెడ్డి,సత్యం రాజేష్ కామిడీ పండించటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఛీఫ్ గెస్ట్ గా ఆర్.నారాయణ మూర్తి అటెండవటం మరో విశేషం. అలాగే గోరేటి వెంకన్న,మనో,గీతా మాధురి తమ హిట్ సాంగ్స్ ని పాడి ప్రేక్షకులను అలరిస్తారు. ఈ పోగ్రాం గబిలీ పార్క్ గ్రౌండ్స్,దుబాయిలో జరుగుతుంది. తర్వాత దీన్ని మాటీవీ వారు తమ ఛానెల్ లో ప్రసారం చేస్తారు. ఒకటవ తేదీ సాయింత్రం ఇది జరగనుంది.


Click it and Unblock the Notifications











