ఇలియానాకి పూరీ హ్యాండ్...?

ఇక ఈ సినిమాలో సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని కలలు కనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను రవితేజ పోషించనున్నాడు. హీరోయిన్ డాన్సర్ గా కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడి ఇద్దరి ఎదుగుదలకు రవితేజ తీసుకునే నిర్ణయం సినిమాలో కీలకంగా ఉంటుందంటున్నారు. డివివి దానయ్య నిర్మిచే ఈ సినిమా జూలై ప్రథమార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనున్నది. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం రవితేజ,పూరీ ...ఇద్దరూ బ్యాంకాక్ లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











