»   » నాగ చైతన్య ఛాలెంజ్: హాట్ హాట్ అందాలతో బదులిచ్చిన నిధి అగర్వాల్!

నాగ చైతన్య ఛాలెంజ్: హాట్ హాట్ అందాలతో బదులిచ్చిన నిధి అగర్వాల్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    నాగ చైతన్య ఛాలెంజ్: హాట్ హాట్ అందాలతో బదులిచ్చిన నిధి అగర్వాల్!

    దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా 'మనం ఫిట్‌గా ఉండే ఇండియా ఫిట్‌గా ఉంటుంది' అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించడం, మరో ముగ్గురిని ఛాలెంజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలంతా ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించి తమ తోటి సెలబ్రిటీలను ఛాలెంజ్ చేస్తున్నారు. తాజాగా హీరో నాగ చైతన్య ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తన తమ్ముడు అఖిల్ నుండి స్వీకరించడంతో పాటు సమంత, సుశాంత్, తను నటిస్తున్న సవ్యసాచి మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఛాలెంజ్ చేశారు.

    హాట్ హాట్ అందాలతో బదులిచ్చిన నిధి అగర్వాల్!

    నాగ చైతన్య నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన నిధి అగర్వాల్..... జిమ్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ హాట్ అందాలతో చైతూ ఛాలెంజ్‌కు బదులిచ్చింది. ఇది తన ఫేవరెట్ ఎక్సర్‌సైజ్ అని పేర్కొన్నారు. ఆమె పోస్టు చేసిన వీడియో హాట్ హాట్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    క్రికెటర్‌ను ఛాలెంజ్ చేసిన నిధి

    క్రికెటర్‌ను ఛాలెంజ్ చేసిన నిధి

    నాగ చైతన్య ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు.... బాలీవుడ్ నటుడు ఆర్యన్ కార్తీక్, జాకీష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ పాటు.... క్రికెటర్ కెఎల్ రాహుల్‌కు ఛాలెంజ్ విసిరింది.

    నాగ చైతన్య

    తన సోదరుడు అఖిల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన నాగ చైతన్య.... అదిరిపోయే వర్కౌట్లు చేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు.

    సవ్యసాచి

    సవ్యసాచి

    నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ చిత్రంలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రంలో మాధవన్ కీలకమైనన పాత్రలో నటిస్తున్నారు. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Recently Naga Chaitnaya accepted the fitness Challenge which was thrown by his young brother Akkineni Akhil. He posted a video on his Twitter in which he was seen doing push-ups, pull-ups and other exercises. Naga Chaitanya passed on the fitness challenge to Samantha, Sushanth and Nidhhi Agerwal. Now Nidhhi Agerwal accepted the fitness Challenge, "Thank you chay_akkineni for challenging me! These are my favourite exercises I do to keep myself fit 😎 I challenge TheAaryanKartik krishnashroff1 klrahul11" She tweeted.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more