పవన్ కళ్యాణ్ నడుస్తుంటే ఆయన చుట్టూ.. కొంతైనా లాగేసుకోవాలని ఉంది.. నిహారిక!

Recommended Video

Niharika Sensational Comments on Chiranjeevi, Pawan Kalyan

మెగా ప్రిన్సెస్ నిహారిక ఆ ఫ్యామిలీలోనే చలాకి అమ్మాయి. ఒక మనసు చిత్రంతో నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కొణిదెల వారి అమ్మాయి నిహారిక తెలుగు తమిళ భాషల్లో నటిస్తోంది. ఎప్పుడూ చలాకీగా ఉండడం, నవ్వించేలా మాట్లాడుతుండడంతో నిహారికకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక మెగా ఫ్యామిలిలో ఒక్కో వ్యక్తి ప్రత్యేకతని వివరించింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, పవన్ కళ్యాణ్ ఇలా అందరిలో తాను గమనించిన విషయాలని వెల్లడించింది.

మెగా ప్రిన్సెస్ ట్యాగ్ వద్దు

మెగా ప్రిన్సెస్ ట్యాగ్ వద్దు

నిహారిక హీరోయిన్ గా మారక ముందు నుంచే టీవీ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులు నిహారికని మెగా ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించేశారు. తనకు మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ వద్దని అంటోంది.

ఓవర్ నైట్‌లో ఏదీ రాదు

ఓవర్ నైట్‌లో ఏదీ రాదు

చిరంజీవి గారిలో తాను నేర్చుకున్న విషయం కష్టపడడం అని నిహారిక తెలిపింది. ఓవర్ నైట్ లో ఏది సొంతం కాదని కష్టపడితేనే సాధ్యం అని నిహారిక తెలిపింది. నాన్న నాగబాబు గారి నుంచి కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా అని నిహారిక తెలిపింది.

 కొంతైనా లాగేసుకుంటా

కొంతైనా లాగేసుకుంటా

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చుట్టూ మ్యాజికల్ ఒరా ఉందని నిహారిక తెలిపింది. ఆయన నడచి వస్తుంటే చాలని ఆయన చుట్టూ ఒరా ఉన్నట్లు అర్థం అవుతుందని దానిని మాటల్లో చెప్పలేం అంటూ నిహారిక తెలిపింది. అందులో కొంతైనా లాగేసుకోవాలని ఉన్నట్లు నిహారిక తెలిపింది.

ఫ్యామిలీకి ప్రాధాన్యత

ఫ్యామిలీకి ప్రాధాన్యత

రాంచరణ్ నుంచి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకున్నా. వరుణ్ తేజ్ అనవసరంగా కోపం ప్రదర్శించడు అని నిహారిక తెలిపింది. ఇక సాయి ధరమ్ తేజ్ తనకన్నా చిన్నవారిని చాలా బాగా చూసుకుంటాడని తెలిపింది.

ప్రతి చిత్రంలో

ప్రతి చిత్రంలో

అల్లు అర్జున్ ప్రతి చిత్రంలో అభిమానుల కోసం ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిస్తాడని నిహారిక తెలిపింది. బన్నీతో సినీపట్ల ప్యాషన్ చేర్చుకున్నాఅని నిహారిక తన ఫ్యామిలీ గురించి వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X