అంత కష్టపడ్డా మూడు నిమిషాల్లోనే ఖతం.. ఆ విషయంపై నిహారిక పోస్ట్ వైరల్

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. పెళ్లయ్యాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. సినిమాలు చూస్తూ వాటిపై రివ్యూలు ఇస్తోంది. బర్తతో కలిసి ఉన్న క్షణాల గురించి పోస్ట్ చేస్తోంది. పైగా తన పెట్ బజ్ గురించి కూడా వీడియోలు చేస్తోంది. తన వెబ్ సిరీస్ అప్డేట్లను కూడా ఇస్తోంది. అలాంటి నిహారిక తాజాగా తన వంట కష్టాలను చెప్పుకొచ్చింది.

చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

వంట చేయడంలో స్పెషల్..

వంట చేయడంలో స్పెషల్..

నిహారిక వంట చేయడంలో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కూడా వంటలు బాగానే వండుతాడు. లాక్డౌన్ సమయంలో నిహారిక ఆవకాయ్ పచ్చడి మేకింగ్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఫాస్ట్ ఫుడ్, చైనీస్, ఫ్రెంచ్ వంటి విదేశీ వంటకాలను నిహారిక ఎక్కువగా చేస్తుంటుందట.

తాజాగా అలా..

తాజాగా అలా..

అయితే తాజాగా నిహారిక తన ఫుడ్ మేకింగ్ గురించి చెప్పుకొచ్చింది. మామూలుగా గత వారం అంతా రెస్ట్ తీసుకున్న నిహారిక ఇప్పుడు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతోంది. కాలికి గాయమవ్వడంతో నిహారిక గత వారం అంతా కూడా బెడ్ రెస్ట్ తీసుకుంది. ఆ సమయంలో చైతన్య సపర్యలు చేశాడు.

శ్రీవారి సేవలు..

శ్రీవారి సేవలు..

అయితే తనకు అలా కాలికి గాయమవ్వడంతో భర్త సేవలు చేస్తున్నాడంటూ కొన్ని పోస్ట్‌లు పెట్టింది. దగ్గరుండి తినిపించడం, మందులు వేయించడం, స్పా చేశాడంటూ శ్రీవారి సేవల గురించి తెలిపింది. అయితే ఇప్పుడు నిహారిక తన వంట గురించి ఓ విషయం చెప్పేసింది.

మూడు నిమిషాల్లోనే..

మూడు నిమిషాల్లోనే..

తాజాగా నిహారిక ఓ పోస్ట్ చేసింది. అందులో మైక్రో ఓవెన్‌తో ముచ్చటించినట్టు కనిపిస్తోంది. ముప్పై నిమిషాలు కష్టపడి చేసిన ఫుడ్‌ను మూడు నిమిషాల్లోనే ఖతం చేయడం అతి పెద్ద స్కాం అంటూ మైక్రో ఓవెన్ ఇన్నర్ ఫీలింగ్‌ను నిహారిక చెప్పుకొచ్చింది. షట్ అప్.. నేను అలాగే మూడు నిమిషాల్లోనే నా ఫుడ్‌ను తింటాను అంటూ నిహారిక కౌంటర్ వేసినట్టుగా చెప్పుకొచ్చింది.

బ్యూటీ హాటీ..

బ్యూటీ హాటీ..

నిహారిక నిన్న ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ బుడ్డోడితో ఆటలు ఆడింది. హాటినా? బ్యూటీనా? అంటూ బుడ్డోడిని అడగడం, ఆ బుడతడు హాటీ అంటూ నిహారికపై కామెంట్ చేయడం ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X