Just In
- 36 min ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 1 hr ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 1 hr ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 2 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- News
ఏపీలో దాడులు జరిగిన ఆలయాల పర్యటనలో చిన్నజీయర్ స్వామి .. ఆలయాల రక్షణ అందరి బాధ్యత అని ధర్మ ప్రబోధం
- Sports
చెలరిగిన ఠాకూర్.. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్!! ఆధిక్యం 276!
- Finance
బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు, మరింత తగ్గే అవకాశముందా?
- Automobiles
ఒక్క రోజులో 100 నిస్సాన్ మాగ్నైట్ కార్ల డెలివరీ; ఎక్కడో తెలుసా?
- Lifestyle
ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వేడి పుట్టించేస్తోన్న మెగా డాటర్.. అదిరిపోయే హాట్ లుక్‌లో షాకిచ్చిన నిహారిక
మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యాక తన రూటే మార్చేసింది. వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది. ఒకప్పుడు నిండుగా దుస్తులను ధరించేది. ఒకప్పుడు మోకాళ్లు కూడా సరిగ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తోంది. భర్తతో రచ్చ చేస్తూ మోడ్రన్ డ్రెస్సులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

భర్తతో కలిసి రచ్చ..
నిహారిక తన భర్తతో కలిసి కనిపించే ఫోటోల్లో రచ్చ రచ్చ చేస్తోంది. మోడ్రన్ డ్రెస్సులంటూ నిహారిక అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పొట్టి బట్టల్లో నిహారిక తళుక్కున మెరుస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా ఇంట్లో పార్టీలు జరిగినా కూడా నిహారిక అదే పద్దతిని పాటిస్తోంది.

హనీమూన్ ఫోటోలు..
ఇక హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ కొత్త జంట అక్కడా దుమ్ములేపింది. అయితే అక్కడ ఇలా హాట్ హాట్ డ్రెస్సులతో కవ్వించినా కూడా దాన్ని లైట్‌గా తీసుకున్నారంతా. ఆ హనీమూన్ ఫోటోలు నెట్టింట్లో మంట పెట్టేశాయి. అలా కొత్త జంట చేసిన రచ్చ హాట్ టాపిక్ అయింది.

కరోనా అంటూ ఆందోళన..
మెగా హీరోలకు కరోనా సోకడంతో కొత్త జంటకు కూడా కరోనా వచ్చి ఉంటుందని అందరూ ఆందోళన చెందారు. అందరూ కలిసి క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచే ఈ జంట మాల్దీవులకు చెక్కేసింది. అలా వారికి కూడా కరోనా సోకి ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చాడు.

బర్త్ డే గిఫ్ట్..
నిహారిక బర్త్ డేకు చైతన్య అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. బజ్ అనే పేరు పెట్టి ఓ బుజ్జి కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాజాగా వారిద్దరూ దానికంటూ సపరేట్‌గా ఇన్ స్టాఅకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఇన్ స్టా ప్రపంచంలోకి బజ్‌కు స్వాగతం అంటూ ఇద్దరూ రచ్చ చేశారు.

తాజాగా అలా..
నిహారిక తాజాగా అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. హాట్ ఫోటోలో అందరికీ మత్తెక్కించేలా చూపులతోనే కాల్చేంత పని చేస్తోంది. ఈ సమయంలో ఈ ప్లేస్ అంటూ కామెంట్ పెట్టేసింది. మొత్తాకిని నిహారిక షేర్ చేసిన ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.