మెగా ఇంట్లో నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఆ ఇద్దరూ కూడా ఉండుంటే!

మెగా ఇంట్లో నిహారిక సంబరాలు మొదలయ్యాయి. తమ పెళ్లికి ఇంకా వారం రోజులే సమయం ఉందని నిహారిక మొన్ననే తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు అల్లు, మెగా ఫ్యామిలీలందరితో కలిసి రచ్చ చేసిన ఫోటోలను షేర్ చేసింది. పెళ్లి సందడి మొదలైందని చెబుతూ.. అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్, హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అందరూ తెగ సంబరపడిపోతున్నారు.

అత్యంత ఘనంగా..

అత్యంత ఘనంగా..

నిహారిక పెళ్లి విషయంలో ప్రతీ ఒక్క చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. వెడ్డింగ్ కార్డ్ నుంచి వివాహా వేదిక వరకు అన్నింటిలోనూ ది బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇక వీటికి తగ్గట్టే ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

స్పెషల్ ఏర్పాట్లు..

స్పెషల్ ఏర్పాట్లు..

నిహారిక పెళ్లి సంబరాల్లో భాగంగా ఇంటిని మొత్తాన్ని విద్యుత్ కాంతులతో నింపేసినట్టు కనిపిస్తోంది. క్రిస్మస్‌కు ఇళ్లంతా కాంతులతో ఎలా నింపుతారో అలా మొత్తం రక రకాలుగా డిజైన్లు చేశారు. చూస్తుంటే అది స్వర్గమనిపించేలా రెడీ చేశారు. ఇక అందులో మెగా అల్లు ఫ్యామిలీలు రచ్చ రచ్చ చేశారనిపిస్తోంది.

అందరూ ఒకే చోట..

అందరూ ఒకే చోట..

అయితే ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అన్నవి కేవలం యూత్ కోసమే అన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఫోటోల్లో నాగబాబు, చిరంజీవి, అల్లు అరవింద్ ఇలా పెద్దలెవ్వరూ కనిపించలేదు. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, వరుణ్ తేజ్, స్నేహారెడ్డి ఇలా అందరూ సందడి చేశారు.

Recommended Video

Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?
ఆ ఇద్దరూ కూడా..

ఆ ఇద్దరూ కూడా..

అయితే నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఫోటోల్లో మాత్రం రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించకపోవడం కాస్త వెలితిగానే ఉంది. రామ్ చరణ్ ఉపాసన, అల్లు అర్జున స్నేహా రెడ్డి ఇలా జంటలుగా కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. అయితే ఆ ఇద్దరూ ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉన్నారని, త్వరలోనే పార్టీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X