For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నాతోపాటు చాలామందిని వాడుకొన్నాడు.. కామంతో కళ్లు కప్పుకుపోయి.. నవాజుద్దీన్‌పై నటి ఫైర్

  |
  Niharika Singh Shares Her Story About Nawazuddin | Filmibeat Telugu

  లైంగిక వేధింపులను బయటపెడుతూ కొనసాగుతున్న మీ టూ ఉద్యమం బాలీవుడ్‌ను బలంగా తాకుతున్నది. గతంలో తమకు జరిగిన అన్యాయాలపై హీరోయిన్లు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన్, మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్‌కు కూడా పెదవి విప్పింది. ఏకంగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆరోపణలు చేయడం బాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. వివరాల్లోకి వెళితే....

  లంగా పైకెత్తమన్నాడు.. నవాజుద్దీన్ చూస్తూ మాట్లాడలేదు.. డైరెక్టర్‌ వేధింపులపై చిత్రంగద

   మా మధ్య పరిచయం

  మా మధ్య పరిచయం

  2009లో మిస్ లవ్లీ అనే చిన్న సినిమాలో నటించాను. అదే చిత్రంలో నవాజుద్దీన్ కూడా నటించాడు. ఆ సందర్భంగా మా ఇద్దరి మధ్య పరిచయం జరిగింది. అప్పుడు బైపాస్ అనే షార్ట్ ఫిలిం గురించిన సీడీ ఇచ్చాడు. యాక్టింగ్ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పాడు అని నిహారిక తెలిపింది.

  నన్ను లంచ్‌కు పిలిచి

  నన్ను లంచ్‌కు పిలిచి

  మిస్ లవ్లీ షూటింగ్‌లో ఓ రోజు నన్ను ఆయన ఇంటికి లంచ్ కోసం పిలిచాడు. ఆ సమయంలో ఆయన చూపించిన ఆదరణ నన్ను ఆకట్టుకొన్నది. అలా మా మధ్య రిలేషన్ బాగా పెరిగింది. తరచూ కలుసుకొనే వాళ్లం. దాంతో అతడిని బాగా నమ్మాను.

  నన్ను కౌగిలిలో బంధించి

  నన్ను కౌగిలిలో బంధించి

  ఇలాంటి నేపథ్యంలో ఓ రోజు నాకు మెసేజ్ పంపించాడు. నేను మీ ఇంటి ముందు ఉన్నానని చెప్పడంతో ఇంటిలోకి ఆహ్వానించాను. ఇంటిలోకి రాగానే నన్ను బలంగా కౌగిలించుకోవడంతో షాక్ గురయ్యాను. వెంటనే అతడిని వెనకకు నెట్టాను. కానీ పట్టు వీడవకపోవడంతో అతడి కౌగిలిలో ఒదిగిపోయాను అని తన పోస్టులో పేర్కొన్నది.

   మిస్ ఇండియాను పెళ్లి

  మిస్ ఇండియాను పెళ్లి

  అప్పటి నుంచి నవాజ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాను. ఆ సమయంలో నాకు కూడా పరేష్ రావెల్, మనోజ్ బాజ్‌పేయ్ మాదిరిగా మిస్ ఇండియాను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది అని చెప్పాడు. అయితే దానిని నమ్మేశాను. అతడిని చూసి నా చెల్లలు నిజాయితీగా లేడని చెప్పింది

  నవాజుద్దీన్ సిద్దిఖీ అసలురూపం

  నవాజుద్దీన్ సిద్దిఖీ అసలురూపం

  ఆ తర్వాతే నవాజుద్దీన్ సిద్దిఖీ అసలురూపం బయటపడింది. అప్పటికే చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసింది. నా ఫొన్ నుంచే కొంత మందికి కాల్ చేసేవాడు. నేను అడిగితే ఏదో కథ చెప్పేవాడు. అంతేకాకుండా అతడికి పెళ్లైందని, వరకట్న వేధింపుల కేసు ఉందని తెలిసింది. దాంతో అతడికి దూరమయ్యాను అని నిహారిక సింగ్ వెల్లడించింది.

  కామంతో కళ్లు కప్పుకుపోయిన

  కామంతో కళ్లు కప్పుకుపోయిన

  నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఇంకా సోషల్ మీడియాలో పలు ఆరోపణలను నిహారిక సింగ్ చేసింది. కామంతో కళ్లు కప్పుకుపోయిన భారతీయుడు అని తీవ్రంగా స్పందించింది. నవాజ్‌తో ఉన్న తన రిలేషన్ గురించి స్పష్టంగా వెల్లడించింది. అంతేకాకుండా అతడో అబద్దాల కోరు అని ఎండగట్టింది.

  బ్రేకప్ అనంతరం కూడా

  బ్రేకప్ అనంతరం కూడా

  మేము కొన్ని నెలలు సహజీవనం చేశాం. విడిపోయిన తర్వాత కూడా నాతో సెక్స్ పరంగా సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించాడు. అలాగే తన పుస్తకంలో మా రిలేషన్ గురించి అబద్దాలు అడాడు అని పేర్కొన్నది.

  English summary
  In thd MeToo movement, actress and former Miss India Niharika Singh has come up with some serious allegations against Nawazuddin Siddiqui.Niharika, an ex-girlfriend of Nawazuddin, shared her side of the story, describing the actor as "aspirational, sexually repressed Indian man".
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more