తమన్నా, కళ్యాణ్ రామ్ రొమాంటిక్ డాన్స్.. కెమిస్ట్రీ అదిరింది!

కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన నా నువ్వే చిత్రం మే 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి బజ్ నెలకొని ఉంది. జయేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనునట్లు ట్రైలర్స్, సాంగ్ టీజర్స్ ద్వారా అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిజామా మానసా అనే సాంగ్ టీజర్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో తమన్నా అందాలు ఆరబోస్తూనే కళ్యాణ్ రామ్ తో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది.

Nijama Manasa Telugu Song Teaser form Naa Nuvve movie

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై యువత ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రానికి శరత్ సంగీతం అందించారు. తమన్నాకు యువత లో ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X