పవన్ గురించి తెలిసాక షాకయ్యా (స్పెషల్)

పుట్టింది:పెరిగింది యు.కె
తల్లి : గుజరాతీ
తండ్రి : కెన్యా (నైరోబీ)
ఇండియా గురించి : హిందీ సినిమాలు బాగా చూసా
అభిమాన హీరోయిన్ :మాధురీ దీక్షిత్
ఎలాంటి పాత్ర,ఏ భాష ఏక్సెప్ట్ చేస్తారు: హిందీ,తెలుగు,గుజరాతీ పాత్ర చిన్నదైనా పెద్దదైనా నో ప్లాబ్లెమ్
పులికి ఎలా సెలక్టయ్యారు: డైరక్టర్ ఎస్.జె.సూర్య నాకు ముంబైలో మోడలింగ్ రోజులనుండీ ప్రెండ్ ఆయన నా పోర్ట్ ఫోలియా ఏక్టింగ్ స్కిల్స్ చూసి ఈ అవకాశమిచ్చారు.నాకేమో కథ బాగా నచ్చింది.
ఆనందకర విషయం: బెస్ట్ సినిమోటోగ్రాఫర్ బిందు ప్రమోదన్ తో కలసి పనిచేయటం,
పవర్ స్టార్ పవన్ గురించి : అసలు నాకు అంతకు ముందు పవన్ గురించి తెలియదు. తర్వాత యుకే లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది అక్కడ వెరీ వెరీ పాపులర్ అని...షాక్ తెల్సా
విషయం తెల్సాక అమ్మా నాన్న:
ఆమె మొదట పులికి కమిటయ్యింది అని తెలియగానే ఇంట్లో వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ అయ్యి సపోర్ట్ గా నిలిచారుట. పొరపాటున కూడా డిస్కరేజ్ చేయలేదట.
టైర్ అవుతున్నా
ఇక సినిమా షూటింగ్ లో ఆమె ఏమీ చేయకుండానే టైర్ అయిపోతున్నానంటూ చెప్తోంది. ఎందుకలా అంటే సెట్స్ పై నెస్ట్స్ షాట్ కోసం వెయిట్ చేయటం అనేది చాలా సహనంతో కూడిన పక్రియ అంటోంది.
పులిలో క్యారెక్టర్ గురించి
హౌస్ వైఫ్ గా మారే పోలీస్ ఆఫీసర్ పాత్రను ఈ సినిమాలో చేస్తున్నా,నేను ఎప్పుడూ కామిడీ చేస్తుంటాను తెలుసా..హీరో పాత్ర సిగ్గుతో ముడుచుకు పోయి(మీన్స్ ఎప్పుడూ సీరియస్ గా రిజర్వ్ గా) ఉంటాడు ..అతన్ని అందరిలో కలిసేలా మైండ్ ఓపెన్ చేసే పాత్ర నాది.
ఇప్పుడు పవన్ గురించి
నిజ జీవితంలో కూడా పవన్ చాలా రిజర్వ్ గా ఉంటారు. ఖాళీ దొరికితే పుస్తకంలో తల దూర్చేసాడు. ఏక్ట్ చేసేటప్పుడు ఈజీగా ఇన్వాల్స్ అయిపోతారు. గ్రేట్
షూటింగ్ లేనప్పుడు
నా సొంతఊరెళ్ళిపోతా(లండన్)..లేదా హోటల్ రూమ్ లో నిద్రపోతూంటా.పార్టీలుకు దూరం.రియాలిటీ షో లంటే ఇష్టం
హైదరాబాద్ లో:ముత్యాలు చాలా కొన్నాను తెలుసా
హైదరాబాద్ బిర్యానీ: సూపర్ ...ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసే వదలలేక పోయా
కెమెరా మొదటిసారి ఫేస్ చేస్తున్నారా: అదేం లేదు నా ఇరవై ఏళ్ళ వయిస్సుకే చాలా ఏడ్స్ కి మోడల్ గా చేసా,
తెలుసా :మిస్ వాలెస్,మిస్ వరల్డ్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేసా
తెలుగు: ఎలియన్ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు కొద్దిగా వచ్చు...త్వరలో మొత్తం పట్టేస్తా


Click it and Unblock the Notifications











