బికినీలో ఆ భామ

తాజాగా 'గుండమ్మ గారి మనవడు' చిత్రంలో నటించిన నికోల్ ఆ ప్రయత్నంలో ఉంది. అందులో అంతో ఇంతో ఆ తరహా ప్రయత్నం చేసినా సినిమా ఫ్లాప్ కావటంతో కెరార్ కూడా ఫెయిలైంది. దాంతో మరింత రెచ్చిపోవాలని నిర్ణయించుకుంది. తాజాగా ఆకాష్ ప్రక్కన వచ్చిన ఒకే ఒక అవకాసం ని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని బికినీలో కనిపించి కనువిందు చేద్దామనుకుంటోంది. ఇది క్లిక్ అయితే మరింత మంది ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











