ఇటర్వూలతో ‘పులి’ బాగా పబ్లిసిటి చేస్తోన్న నిఖీషా...!
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే అయితే టాక్ పూర్తి స్థాయిలో స్ర్పెడ్ అయ్యే లోగా కలెక్షన్ లాగేయ్యాలనేమో గానీ విపరీతమైన పబ్లిసిటీ ప్రారంభించారు. అందులో భాగంగా హీరోయిన్ నిఖిషా పటేల్ అన్ని ఛానెల్స్ లోనూ కంటిన్యూగా ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఆ ఇంటర్వ్యూలో ఆమెను ఓ టివీ ఛానెల్ వారు మీ లక్ష్యం ఏమిటీ అంటే మా దర్శకుడు ఎస్ జె సూర్య...డైరెక్టర్ గా ఇదే చివరి సినిమాని చెప్పారు. ఆయన ఇక పూర్తి కాన్సన్ ట్రేషన్..నటనపై పెడతానన్నారు. అయితే తాను రివర్స్ గా ఏదో రోజు డైరెక్టర్ గా తనను తాను చూసుకోవాలని ఉందని చెప్పింది. సూర్యానే ఆమెకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. అలాగే తనకు హీరోల్లో హృతిక్ రోషన్ అంటే విపరీమైన ఇష్టం అనీ, హీరోయిన్స్ లో మాధురీ దీక్షిత్ కే తన ఓటు అంది.
ఇక తనకు పులి సినిమాలో మహ్మరి మాయే అనే పాట చాటా ఇష్టం అని అంది. అలాగే పవన్ గురించి చెబుతూ ఆయన చాలా సింఫుల్ గా డౌన్ టు ఎర్త్ పర్శన్ లా ఉంటారని, అతని యాక్షన్ సీక్వెల్స్ లు తనకు బాగా నచ్చాయని అంది. ఇక ఆమె దర్శకత్వం ఆలోచన ఏ నిర్మాతకైనా నచ్చితే ఆమెను తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











