ఆమె విప్పితే చూడలేం..
హోమ్లి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవటంతో నికితకు ఇక్కడ గ్లామర్ పాత్రలు కరవయ్యాయి. దాంతో ఆమె కన్నడంలో ప్రవేశించి దుబాయి శీను రీమేక్ దుబాయి బాబులో రెచ్చిపోయి చేసింది. మొదటి సినిమాతోనే మొత్తం చూపించి తనకంటూ ఓ క్రేజ్ క్రియోట్ చేయాలని ప్రయత్నించింది. అయితే అది వికటించి సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. దాంతో నిరాశపడ్డ నికిత ఈ విషయాన్ని నర్మగర్భంగా ప్రస్తావిస్తూ మొదట ఎలా మనను మనం మార్కెటింగ్ చేసుకుంటామో అదే రకంగా పరిశ్రమ చూస్తూ వేషాలిస్తుంది. అంటూ తనకు తెలుగులో సక్సెస్ రాకపోవటానికి కారణాలు ఏకరువు పెట్టింది.అయితే ఆమె ఫిగర్ కి విప్పతీసినా ఫలితం ఉండదు అని గమనించటం మేలని సీనియర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు కన్నడ చిత్రాలు ఉన్నాయి. వాటిలోనూ గ్లామర్ రోల్స్ అని చెప్పుకొచ్చింది.
nikitha dubai babu flop box office sandalwood upendra kannda film industry నికిత హోమ్లి హీరోయిన్ ఫ్లాఫ్ టాక్ విప్పతీసినా దుబాయి శీను కన్నడం దుబాయి బాబు


Click it and Unblock the Notifications