ఎంత విప్పినా ఏమీ లేకే...ఇలా

ఇక నికిత కన్నడంలో ఇప్పటికే రాజకుమారి అనే చిత్రంలో చేసింది. ఈ చిత్రం రిలీజ్ కి రెడీ గా ఉంది. అలాగే పునీత్ రాజ్ కుమార్ సరసన వంశి అనే చిత్రంలో బుక్కయింది. అంతేగాక రవితేజ,నయనతార కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించిన దూబాయ్ శీను చిత్రం ఇప్పుడు కన్నడంలోకి రీమేక్ అవుతోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా చేస్తున్న ఈ సినిమాలో నికిత ...నయనతార పాత్రలో రేడియో జాకీ గా కనిపించనుంది. ఈ చిత్రానికి నాగన్న అనే కన్నడ దర్శకుడు డైరక్షన్ చేయనున్నాడు. ఇలా ఇప్పటికే నమిత అక్కడ బిజీ స్టార్ గా మారటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడయినా సెక్సీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











