రిలీజవకముందే హిందీలోకి ...

కాగా దాన్ని హిందీలో రీమేక్ చేయాలని నూకారపు సంకల్పించారు. ఆ సినిమాను లక్ష్మీకాంత్ రూపొందించిన తీరు ఆయనకు బాగా నచ్చింది. అందుకే అతడి దర్శకత్వంలోనే ఆ సినిమాను హిందీలో తీయలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే దానికి 'కల్ ఆజ్ ఔర్ కల్' అనే పేరు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందులో నటించబోయే హీరోహీరోయిన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే అది సెట్స్ మీదకు వెళ్లనున్నది. లక్ష్మీకాంత్ ఇప్పటికే హైదరాబాద్ హిందీలో 'హైదరాబాద్ నవాబ్స్' సినిమాను రూపొందించి వున్నారు.


Click it and Unblock the Notifications











