twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చలపతి రావు, యాంకర్ రవిపై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు!

    చలపతి రావు, యాంకర్ రవిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీయర్ నటుడు చలపతి రావు, యాంకర్ రవి 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

    ఈ వ్యవహారానికి సంబంధించి చలపతి రావు, యాంకర్ రవిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైంది. TOI కథనం ప్రకారం బండ్లగూడకు చెందిన సోషల్ వర్కర్ డి కల్పనా కుమార్ ఫిర్యాదు మేరకు వీరిపై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

    మహిళల మనోభావాలు దెబ్బతీసారని

    మహిళల మనోభావాలు దెబ్బతీసారని

    మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చలపతి రావు, యాంకర్‌ రవిపై బండ్లగూడకి చెందిన డి కల్పనా కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఐపీసీ 354 ఏ (IV), 509

    ఐపీసీ 354 ఏ (IV), 509

    చలపతిరావు, యాంకర్ రవిలపై ఐపీసీ 354 ఏ (IV) (మహిళలపై సెక్సువల్ కామెంట్స్) , 509(మహిళలను కించ పరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు వ్యవహారంలో చలపతి రావు, యాంకర్ రవి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. " data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2017/05/26-1495773878-anchor-ravi-6544-24-1477284855.jpg">
    రవి వాదన ఇలా

    రవి వాదన ఇలా

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. </strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి." data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2017/05/26-1495773906-ravi.jpg">
    మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

    మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.</strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి." data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2017/05/26-1495773892-chalapathi-rao-balakrishna-daughter-tejaswini-wedding-137708177320.jpg">
    నన్ను చరిత్ర హీనుడిగా మార్చారు, మీరూ బాధ్యులే : చలపతి రావు బహిరంగ లేఖ

    నన్ను చరిత్ర హీనుడిగా మార్చారు, మీరూ బాధ్యులే : చలపతి రావు బహిరంగ లేఖ

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.</strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    According to TOI... Saroornagar police registered a criminal case under the Nirbhaya Act against Tollywood actorChalapathi Rao and anchor Ravi Kumar for making derogatory comments against women. Based on the complaint lodged by a social worker, D Kalpana Kumar of Bandlaguda, Saroornagar police registered a case against Chalapati Rao and and Ravi Kumar under sections 354-a (iv) (making sexually coloured remarks) and 509 (insulting the modesty of a woman) of the IPC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X