Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీకాంత్, ఊహ, రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ ప్రెస్ మీట్
హైదరాబాద్: హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 'నిర్మలా కాన్వెంట్' మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున సమర్పణలో జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బేనర్స్ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోషన్ సరసన శ్రియా శర్మ హీరోయిన్గా నటించింది. రోషన్ సాలూరి సంగీతం అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగార్జున పాడిన 'కొత్త కొత్త భాష' పాట మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్-ఊహ రోషన్లు 'నిర్మల కాన్వెంట్' చిత్ర విశేషాల గురించి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.