»   »  ఆమె మనుసు పగిలిందిట!?!?

ఆమె మనుసు పగిలిందిట!?!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆమె మనుసు పగిలింది. అందుకే ఆమె ఇపుడు ఎవరితోనూ మాట్లాడటం లేదుట. ఆమె నిషా కొఠారి. రామ్ గోపాల్ వర్మ పెట్ హీరోయిన్. రామ్ గోపాల్ వర్మకి ఆగ్ సినిమా ప్రివ్యూ సినిమా చూసిన తరువాత ఆమె హృదయం భారమైందట.... విఐపిలతో కలిసి ప్రివ్యూ చూస్తున్నపుడే చాలామంది సినిమా పట్ల పెదవి విరిచారు. నా నటన పట్ల నిరాసక్తతను కనపరిచారు. ప్రివ్యూ పూర్తి కాక ముందే ఇంటిబాట పట్టాను. షోలే ప్రభావం జనాలమీదెంతుందో అపుడే తెలిసింది. షోలే నటుల స్థానంలో వేరెవరినీ వారు ఊహించుకోలేకపోతున్నారు. షోలే ను రీమేక్ చేయడమే పెద్ద తప్పు. మళ్లీ అలాంటి రీమేక్ సినిమాలలో నటించను. కొత్త కథలతో తీసే సినిమాలలో మాత్రమే నటిస్తాను...అంటోంది కొఠారి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X