పవన్ కళ్యాణ్ పట్ల శ్రీరెడ్డి దారుణ ప్రవర్తన.... విరుచుకుపడ్డ వరుణ్ తేజ్, నితిన్!

By Bojja Kumar

Recommended Video

Sri Reddy Gets Strong Tweets From Nithin & Varun tej

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఈ క్రమంలో పలువురు ఇండస్ట్రీ పెద్దలపై ఆమె విమర్శల బాణాలు ఎక్కు పెడుతోంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తమ పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అంటూ తమ పోరాటంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుతో శ్రీరెడ్డి మరింత ఆగ్రహానికి గురయ్యారు.

 చెప్పుతో కొట్టుకుని, మిడిల్ ఫింగర్ చూపించి బూతులు....

చెప్పుతో కొట్టుకుని, మిడిల్ ఫింగర్ చూపించి బూతులు....

పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు అయి ఉండి..... పోరాటం చేస్తున్న మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లాలని ఆయన చెబుతున్నారు.... ఈ విషయం ఆయన సలహా ఇచ్చే వరకు మాకు తెలియదు మరి అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను అన్న అని పిలిచినందుకు నా చెప్పు తీసుకుని కొట్టుకుంటున్నాను అంటూ కెమెరాల ముందే తనను తాను చెప్పుతో కొట్టుకుని అవమానించుకుంది శ్రీరెడ్డి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద అర్జున రెడ్డి మూవీ బూతు డైలాగ్ మాదా*****త్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌కు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయింది.

పరోక్షంగా రియాక్ట్ అయిన నితిన్

పరోక్షంగా రియాక్ట్ అయిన నితిన్

ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది. జస్ట్ వెయిట్... ఇట్స్ కమింగ్ అంటూ నితిన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ శ్రీరెడ్డిని ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అంటున్నారు ఫ్యాన్స్.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. బాబాయ్‌కి మద్దతుగా పదునైన పదజాలంలో ఆయన మద్దతుగా నిలిచారు. ఇందులో ఎక్కడ కూడా శ్రీరెడ్డి ప్రస్తావన లేక పోయినా ఆమెను ఉద్దేశించే వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశాడని టాక్.

కోన వెంకట్ కూడా

కోన వెంకట్ కూడా

నా మనసు చాలా బాధపడింది. కానీ ఎలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయదలుచుకోలేదు. ఎవరిపైనా పర్సనల్ ఎటాక్స్ చేయదలుచుకోలేదు. నా సోల్‌మేట్‌ను ఎవరూ టచ్ చేయలేరు. ఆయన ఒక పెద్ద ఆశయంతో ముందుకు సాగుతున్నారు అంటూ కోన ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X