twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నితిన్, షాలిని కల్యాణ వైభోగం.. ముచ్చటేస్తున్న జంట.. నవదంపతుల ఫోటోలు వైరల్

    |

    టాలీవుడ్ యువ హీరో నితిన్ ఎన్నో అవాంతరాలను ఎదురించి తన ఇష్టసఖి శాలినిని వివాహం చేసుకొన్నారు. ఆదివారం జూలై 26 తేదీన హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు అతిముఖ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ పెళ్లికి సంబంధించిన మధురమైన క్షణాలు ఫోటోల రూపంలో..

    Recommended Video

    Nithiin Shalini Wedding | వైభవం గా నితిన్, షాలిని ల వివాహ వేడుక | Oneindia Telugu

    నితిన్, షాలిని జోష్.. పెళ్లికి ముందు కాక్‌టెయిల్ పార్టీ‌లో హుషారుగా స్టెప్పులు (ఫొటోలు)నితిన్, షాలిని జోష్.. పెళ్లికి ముందు కాక్‌టెయిల్ పార్టీ‌లో హుషారుగా స్టెప్పులు (ఫొటోలు)

    నవ దంపతులుగా నితిన్, షాలిని

    నవ దంపతులుగా నితిన్, షాలిని

    యువ హీరో నితిన్, శాలిని పెళ్లి తర్వాత ఒక్కటై కెమెరా ముందుకు వచ్చి ఫోటోకు ఫోజిచ్చారు. నవ దంపతుల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

    పూలదండలు మార్చుకొని..

    పూలదండలు మార్చుకొని..

    వివాహం అనంతరం పూలదండలు మార్చుకొంటున్న నితిన్, షాలిని. వీరి పెళ్లి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను జిగేల్‌ మనిపించేలా ముస్తాబు చేశారు.

    హిందూ సాంప్రదాయ పద్దతుల్లో

    హిందూ సాంప్రదాయ పద్దతుల్లో

    అంగరంగవైభవంగా జరిగిన కార్యక్రమంలో షాలినిని నితిన్ హిందూ సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకొన్నారు. అనంతరం ఫోటోకు ఫోజిస్తూ..

    అక్షింతల మధ్య తడిసి ముద్దవుతున్న

    అక్షింతల మధ్య తడిసి ముద్దవుతున్న

    నెత్తిన తలంబ్రాల వర్షం నితిన్ కురిపిస్తుండగా మంగళ అక్షింతల మధ్య తడిసి ముద్దవుతున్న షాలిని

    సన్నిహితులతో నితిన్

    సన్నిహితులతో నితిన్

    పెళ్లికొడుకుగా ముస్తాబైన తర్వాత సినీ సన్నిహితులతో నితిన్

    పెళ్లికి హాజరైన యువ హీరో

    పెళ్లికి హాజరైన యువ హీరో

    పెళ్లికి హాజరైన కార్తికేయ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు

    ఘనంగా నితిన్ వివాహం.. సంప్రదాయంగా మూడు మూళ్లు వేసి.. హాజరైన వరుణ్, తేజ్, కార్తీకేయఘనంగా నితిన్ వివాహం.. సంప్రదాయంగా మూడు మూళ్లు వేసి.. హాజరైన వరుణ్, తేజ్, కార్తీకేయ

    English summary
    Nithiin Weds Shalini: Pre Marriage Celebrations: Actor Nithiin tied the knot to Shalini at Taj Falaknuma Palace of Hyderabad. Many Film, Business and political personalities atteded for marriage. Marriage performed July 26th at 8.30pm. Both Families are going to follows lockdown norms.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X