నితిన్, షాలిని జోష్.. పెళ్లికి ముందు కాక్‌టెయిల్ పార్టీలో హుషారుగా స్టెప్పులు (ఫొటోలు)
యువ హీరో నితిన్ పెళ్లి ఆదివారం రాత్రి (జూలై 26వ తేదీ రాత్రి) 8.30 నిమిషాలకు ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల వేద మంత్రాల మధ్య నితిన్, షాలిని నవదంపతులయ్యారు. సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ధగధగమెరిసిపోయారు. పక్కా హిందూ సంప్రదాయ పద్దతిలో వేద పండితుల వేద మంత్రాల నడుమ నిర్ణయించిన సుముహుర్దానికే నితిన్ షాలిని మెడలో మూడు మూళ్లు వేశారు. దాంతో నితిన్, షాలిని ఒక్కటయ్యారు. అయితే పెళ్లికి ముందు జరిగిన సంగీత్, కాక్ టెయిల్ పార్టీలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు మీ కోసం..
Recommended Video

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా
పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా జరిగిన ఫోటోషూట్‌లో షాలిని, నితిన్

నితిన్, షాలిని డ్యాన్సులు
మ్యారేజ్‌కు ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో నితిన్, షాలిని డ్యాన్సులు

మాస్ నంబర్‌కు స్టెప్పులు
మ్యారేజ్‌కు ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో నితిన్, షాలిని మాస్ నంబర్‌కు స్టెప్పులు

క్‌టెయిల్ పార్టీలో నితిన్, షాలిని
పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో నితిన్, షాలిని క్రేజీ పాటకు స్టెప్పులు

కాక్‌టెయిల్ పార్టీకి వస్తున్న నితిన్, షాలిని
పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేసన్స్ సందర్భంగా జరిగిన కాక్‌టెయిల్ పార్టీకి వస్తున్న నితిన్, షాలిని

ఫీల్ గుడ్ మూమెంట్స్
పెళ్లికి ముందు జరిగిన వేడుకల సందర్భంగా జరిగిన కాక్‌టెయిల్ పార్టీలో నితిన్, షాలిని మధ్య ఫీల్ గుడ్ మూమెంట్స్

మెహందీ ఫంక్షన్‌లో నితిన్, షాలిని
పెళ్లికి ముందు జరిగిన వేడుకల సందర్భంగా జరిగిన మెహందీ ఫంక్షన్‌లో నితిన్, షాలిని


Click it and Unblock the Notifications











