మహేష్ ప్లేసులో నితిన్

పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. పెదబాబు లాంటి ఫ్యామిలీ సెంట్ మెంట్ కి ఆంధ్రుడు తరహా యాక్షన్ సన్నివేశాలు కలిపి రూపొందుతున్న చిత్రంగా ఈ సినిమా గురించి చెప్తున్నారు. స్పెక్ట్రా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చత్రం ఓపినింగ్ దశరా రోజు జరిగింది. ఇక హీరో కూడా ప్లాప్ కావటంతో నితిన్ ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమా కూడా అతడు సినిమాలా సంచలన విజయం చేకూర్చాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











