నితిన్‌తో రెండవసారి యాపిల్ పిల్ల రొమాన్స్ ..!

యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో జోరు పెంచుతున్నాడు. ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్నాడు. ఆగష్టులో ఈ చిత్రం విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా నితిన్ మరో చిత్రానికి కూడా చకచకా సన్నాహకాలు జరిగిపోతున్నాయి.

త్వరలో నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఫ్యామిలీ, కామెడీ, రొమాన్స్ అంశాలతో వెంకీ కుడుముల ఛలో చిత్రంతో మ్యాజిక్ చేసాడు. మరో రొమాంటిక్ కథతో నితిన్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి భీష్మ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సింగల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్.

Nithin to romance with Hansika again

ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా హన్సిక నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలసి ఇప్పటికే సీతారాముల కళ్యాణం లంకలో అనే చిత్రంలో నటించారు. పైగా ఈ యాపిల్ బ్యూటీకి తెలుగులో హిట్ దక్కి చాలా కాలమే అవుతోంది. నితిన్, హన్సిక జోడి మరో మారు వెండి తెరపై మెరవడం ఖాయం అని సినీవర్గాలలో ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X