నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఎప్పుడు ? ఎక్కడో తెలుసా ?

Recommended Video

Nithin's New Movie Shooting Going To Held In Chandigarh

మీరు విన్నది నిజమే, కాని రియల్ లైఫ్ నితిన్ పెళ్లి కాదు, రీల్ లైఫ్ పెళ్లి.. వివరాల్లోకి వెళ్ళితే.. నితిన్ తాజాగా శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాత సినిమా విడుదల తేదిని ప్రకటించడం జరిగింది.

నితిన్ పెళ్ళికి రంగం సిద్దం

నితిన్ పెళ్ళికి రంగం సిద్దం

మీరు విన్నది నిజమే, కాని రియల్ లైఫ్ నితిన్ పెళ్లి కాదు, రీల్ లైఫ్ పెళ్లి.. వివరాల్లోకి వెళ్ళితే.. నితిన్ తాజాగా శతమానం భవతి సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు సతీష్ వేగ్నేష్ నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సినిమా

శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సినిమా

ప్రస్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తైంది. గోదావ‌రి జిల్లాల్లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ అయిపోయింది. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. రాసి ఖాన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా నందిత శ్వేతా నటిస్తోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న శ్రీనివాస కళ్యాణం

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న శ్రీనివాస కళ్యాణం

తాజాగా ఈ సినిమా యూనిట్ చండీఘ‌ర్ చేసుకుంది. శ్రీ‌నివాస క‌ళ్యాణం రెండో షెడ్యూల్ మొద‌లైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు మాటలాడుతూ.. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. జూలై 24న సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. సో నితిన్ పెళ్లి మరో మూడు నెలల్లో జరగబోతుందన్నమాట.

డైరెక్టర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు

డైరెక్టర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు

నితిన్ గ‌తేడాది నటించిన లైతో పాటు మొన్నొచ్చిన ఛల్ మోహ‌న్ రంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని నితిన్ కసి మీద ఉన్నట్లు సమాచారం. శతమానం భవతి సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసిన ఈ డైరెక్టర్ శ్రీనివాస కళ్యాణం సినిమాను చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X