జూన్ 14న వస్తున్న 'విక్టరి'

By Staff
Nithin
నితిన్, మమతా మోహన్‌దాస్ జంటగా ఆర్ ఆర్ మూవీ మేకర్స్ రియల్ ఎస్టేట్స్ ఘోరాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం విక్టరి. ఈ చిత్రానికి సామాన్యుడు డైరక్టర్ రవి.సి.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన చక్రి సంగీతం అందించిన బాణీలకు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ట్రైలర్ కి , కథా గమనానికి జగపతిబాబు స్వరాన్ని అందించటం మరో విశేషం. ఈ చిత్రంలో శశాంక్, సింధు తులాని మరో జంట గా కనపడనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X