»   » స్వామి నిత్యానందతో కుండలి యోగాలో ఊగిపోయిన రంజిత..!

స్వామి నిత్యానందతో కుండలి యోగాలో ఊగిపోయిన రంజిత..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Swami Nityananda and Ranjitha
నిత్యానందుడితో రాసలీలలు సాగించి వార్తల్లోకెక్కిన రంజిత చాన్నాళ్ళుగా అజ్ఞాతంలోనే గడిపింది. ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి తన పరువు తీసిన సెక్స్ స్కాండిల్ నుంచి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అలాగే నిత్యానంద స్వామికి తను భక్తురాలిని అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే నిన్న గురుపౌర్ణమి సందర్భంగా బెంగుళూరులోని బిడిదిలో కల నిత్యానంద ఆశ్రమంలో జరిగిన ఉత్సవాల్లో రంజిత పాల్గొంది. ఈ వేడుకలకు సెంటరాఫ్ అట్రాక్షన్ గా రంజిత నిలబడటం విశేషం.

ఆశ్రమంలో జరిగిన పలు ఉత్సవాల్లో పాల్గొన్న రంజిత కుండలి యోగా కూడా చేసింది. ఈ యోగాలో భాగంగా రంజిత ఊగిపోతూ చేసిన విన్యాసాలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసాయి. అసలు నిత్యానందుడు చేస్తున్న ఈ విన్యాసాలకే నవ్వుకుంటున్న జనాలు..ఇందులో రంజిత భాగస్వామ్యం కావడం ఆమెను విమర్శలు ఎదుర్కొనేలా చేస్తోంది.

English summary
Nithyananda had invited mediapersons along with many of his disciples to his ashram to convince them that he is seriously working to scientifically explore the benefits of his way of meditation or what he called ‘Kundalini awakening’. The show-stopper, of course, was Tamil actress Ranjitha, who too tried to hop about, but the effort looked more out of a Kollywood movie, than a spiritual effort, the frequent loud exaltations by Nithyananda making it more so.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu