రామ్ గోపాల్ వర్మను తిట్టిపోసిన నితిన్

By Srikanya

వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అడవి'లో నటించడం ద్వారా హిందీలో కూడా పరిచయం అయ్యాను. కథ చెప్పినప్పుడు అందులో ఓ జంతువుంటుంది.అదే ట్విస్ట్‌ అన్నారు. కానీ చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి. ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.ఆ ప్రయత్నం చాలా నిరాశాపర్చింది. దానికి సీక్వెల్‌ లేనేలేదు అంటూ వర్మను డైరక్ట్ గా ఏకాడు నితిన్.నితిన్ పుట్టినరోజు సందర్భంగా కలిసిన మీడియా ఇలా మాట్లాడాడు. అలాగే నటించిన 'అడవి'చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో వర్మపై అలా మీడియా వద్ద మండిపడ్డాడు నితిన్.ఇక తన కెరీర్ గురించి చెబుతూ..గొప్ప గొప్ప దర్శకులతో పనిచేశాను. కొన్ని కథలు బాగుంటాయి. సినిమా కూడా బాగుంటుంది. కానీ థియేటర్‌లో ఆడదు.'సీతారాముడు' బాగుంన్నారు.కానీ ఆడలేదు. కొన్ని బాగున్నా ఆడవు. కొన్ని బాగోకపోయినా ఆడతాయి. 'శ్రీ ఆంజనేయం' పెద్ద సక్సెస్‌ అవుతుం దనుకున్నా. కానీ చాలా నిరుత్సాహపర్చింది. ఆ తర్వాత టక్కరి అలానే అయింది. ఫైనల్‌గా తేలిందేమంటే...ప్రయత్నానికి, లక్‌ తోడవ్వాలి. అనుకున్నవన్నీ జరగవు అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X