నితిన్ ప్రేమలో కాంగ్రెస్ లీడర్ మనుమరాలు?
హీరో నితిన్ అలియాస్ నితిన్ రెడ్డి లవ్ లో పడ్డాడట. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాత అన్న సంగతితెలిసిందే కదా. ఇపుడు నితిన్ లవ్ లో పడింది కాంగ్రెస్ నాయకుడి మనవరాలి ప్రేమలో నంటా. అంటే సినిమా పరిశ్రమకు చెందిన ఆవిడ కాదన్నది స్పష్టం కదా. అది సరే సుధాకర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు నితిన్ హీరోగా టక్కరి సినిమా నిర్మిస్తున్నాడు. విషయమేంటంటే అటు కాంగ్రెస్ పెద్దాయన, ఇటు సుధాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











