నితిన్, నిత్య ‘ఇష్క్’ రిలీజ్ డిటేల్స్

By Bojja Kumar

యంగ్ హీరో నితిన్, నిత్యమీనన్ జంటగా నటిస్తున్న 'ఇష్క్' మూవీ విడుదల ఖరారైంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీన్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.

ప్రేమకథ సినిమా అయినప్పటికీ ఇప్పటి తరం యువతకు నచ్చే విధంగా, విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ చిత్రానికి సంబంధించి నితిన్ స్వయంగా పాడిన 'కోడిపాయే లచ్చమ్మది' పాట సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ చిత్ర విజయంపై అంచనాలు పెరిగి పోయాయి. ఈ పాట యూట్యబ్ లో పెట్టిన రెండు రోజుల్లో రెండు లక్షల హిట్స్ సొంతం చేసుకుంది. ఆడియో జనవరి 15న విడుదల చేసే అవకాశం ఉంది.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై, మల్టీ డైమండ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం : అనూప్ రూబెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X