రాజమౌళి దర్శకత్వంలో నితిన్ కమిటైన చిత్రం డిటేల్స్

By Srikanya

రాజమౌళి, నితిన్ కాంబినేషన్ లో గతంలో సై అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఆ చిత్రంలో నితిన్ కేవలం సెకెండ్ హీరోగా చేస్తున్నట్లు తెలుస్తోంది. వరసగా పరాజయాలు ఎదుర్కొంటున్న నితిన్ డెస్పరేట్ గా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో రాజమౌళి నుంచి ఆఫర్ రావటంతో కాదనకుండా ఓకే చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు. ఈగ చిత్రం అనంతరం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నితిన్ రీసెంట్ గా దిల్ రాజు సినిమాలోనూ సెకెండ్ హీరోగా అడిగారు కానీ రిజెక్టు చేయటంతో నవదీప్ ను ఆ పాత్రలోకి తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X