'రెచ్చిపో'తున్న నితిన్, ఇలియానా
నితిన్-ఇలియానా జంటగా శ్రీస్పెక్ట్రా మీడియా పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'రెచ్చిపో" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 5న ఆడియోను విడుదల చేసి, అదేనెల 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత జి.వి.రమణ మాట్లాడుతూ "మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. నితిన్ కెరీర్‌లో 'దిల్", 'జయం" చిత్రాల కోవలో నిలిచేపోయేవిధంగా రూపొందుతున్న 'రెచ్చిపో" చిత్రానికి ఇలియానా అందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అన్నారు.
rechipo nitin ileana parachuri murali gv ramana mani sharma bhaskara bhatla రెచ్చిపో నితిన్ ఇలియానా దిల్ జయం పరుచూరి మురళి జివి రమణ మణిశర్మ


Click it and Unblock the Notifications